రామ్ చరణ్ కు – ఉపాసనకు ఆ ఒక్క విషయం వల్లే గొడవ వచ్చిందా…!

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ జంట ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. 11 సంవత్సరాల కిందట రామ్ చరణ్ మరియు ఉపాసనల వివాహం జరిగింది. ఇక ఏడాది మొదల్లో.. రామ్ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.

ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ మూవీకి సంబంధించిన ఓ సన్నివేశం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. రామ్ చరణ్ నటించిన ” రంగస్థలం ” ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో రామ్ చరణ్ సమంతకు ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీన్ రామ్ చరణ్ కు తెలియకుండానే చేశాడట.

సెట్లో ఈ షూట్ జరిగే వరకు రామ్ చరణ్ కు తెలియదట. అయితే ఈ సీన్ జరిగిన తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసన మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగిందని సమాచారం. అప్పటినుంచి సమంతాతో డిస్టెన్స్ మెయింటైన్ చేసిందట ఉపాసన. కాగా పెళ్లి జరిగిన వెంటనే రామ్ చరణ్ కు కొన్ని కండిషన్స్ పెట్టిందట ఉపాసన. హీరోయిన్లతో ముద్దు సీన్స్ అస్సలు చేయవద్దని చెప్పిందట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.