సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రోజుకి దాదాపు 60 – 70 మంది స్టార్ సెలబ్రెటీ పై ట్రోల్ కూడా అవుతూనే ఉన్నారు. పనికొచ్చే విషయం ఒకటి కూడా ఉండదు అన్ని పనికిమాలిన రాద్ధాంతాలే . ఈ క్రమంలోనే స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దపెద్ద హీరోలపై కూడా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ పై చెత్త రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి.
దీంతో టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్స్ మండిపడుతున్నారు . కాగా రీసెంట్గా మహేష్ బాబు సైతం అదే ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆయన పని ఆయన చూసుకొని పోతాడు పక్క వాళ్ళ విషయంలో వేలుపెట్టడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే మహేష్ బాబుకి అమ్మాయిల పిచ్చి ఉందని అది బయటపడడు అని కొందరు జనాలు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో హీరోయిన్ సమంతతో ఆయన నటించిన తీరు మెలిగిన పద్ధతి అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా హీరోయిన్ సమంతతో ఆయన ముందుకు వెళ్లాడు అంటూ పరువు కూడా తీసేశారు జనాలు. అయితే ఇప్పుడు అదే ప్లేస్ లోకి వచ్చింది రష్మిక అంటూ మరి కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు. సరేలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు ఆ తర్వాత యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమెను గట్టిగా హగ్ చేసుకుని అభిమానులకు దిమ్మ తిరిగిపోయేలా చేసాడు .
అయితే ఇదంతా మహేష్ బాబు చాలా ఫ్రెండ్లీగా చేసింది . మిగతా హీరోలు అయితే మూతులు మూతులు నాకేసుకుంటూ మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . అలా మహేష్ బాబు ఏమి చేయడు . కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం మహేష్ కి ఉన్న గుడ్ పేరును చెడగొట్టడానికి చూస్తున్నారు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు ఈ ఇద్దరు మహేష్ బాబును సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యాలా చేస్తున్నారు అంటూ సమంత – రష్మిక పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు..!!