ఛీ ఛీ పెళ్లికి ముందే విజయ్ వర్మతో కలిసి స్నానం చేస్తున్న తమన్నా.. పిక్స్ వైరల్..!!

తమన్నా .. ప్రెసెంట్ ఈమెకు సంబంధించిన ఒక పిక్చర్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . తమన్నా మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు తెలుగు – తమిళ్ -హిందీ సినిమాలలో నటించి మంచి క్రేజ్ కూడా దక్కించుకుంది . అలాంటి తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది . ఎప్పుడు పడిందో ఎలా పడిందో తెలియదు కానీ ..డీప్ గా ప్రేమలో మునిగి తేలిపోయింది.

అంతేకాదు వీళ్లు డేటింగ్ చేస్తున్నాము అంటూ వీళ్లే ఓపెన్ గా ఒప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా తమన్నా.. రీసెంట్గా 2023లో లో ఎంజాయ్ చేసిన చిలౌట్ మూమెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది . ఈ పిక్చర్స్ లో ఆమె ఒక బాత్ టబ్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఆ పిక్చర్లో ఒక అబ్బాయి కాలు కూడా ఉండడం గమనార్హం.

అయితే ఇది కచ్చితంగా విజయ్ వర్మ కాళ్లు అని అంటున్నారు జనాలు . ఎంత బాయ్ ఫ్రెండ్ అయినా కానీ పెళ్ళికి ముందు ఇలా చేయడం ఏంటి ..? అంటూ తిట్టిపోస్తున్నారు . మరికొందరు అసలు అది ఎవరి కాళ్ళు ఆగండి ..ఆమె సమాధానమిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ కాళ్లు ఎవరి వో కానీ ఈ పిక్స్ మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!!

 

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)