వామ్మో.. నిజంగానే సచిన్ కూతురుతో శుభమన్ గిల్ బ్రేకప్ చెప్పేసుకున్నాడా..? కత్తిలాంటి ఫిగర్ తో ఎంజాయ్ చేస్తున్న యంగ్ క్రికెటర్..ఫోటోస్ వైరల్..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండియన్ స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న శుభమన్ గిల్ ..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అన్న వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా విన్నం. దానికి ఆజ్యం పోస్తూ వీళ్ళిద్దరు కూడా కొన్నిసార్లు బయట కలిసి కనిపించారు ..కలిసి వీడియోలు చేశారు .

ఆ రీల్స్ కూడా పోస్ట్ చేయడం మనం చూసాం . దీంతో త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత ఈ జంట విడిపోతున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి . దానికి తగ్గట్టే శుభమన్ గిల్ కూడా బాలీవుడ్ హాట్ బ్యూటీ అవినీత్ కౌర్ తో కలిసి లండన్ లో షికారులు చేస్తూ కనిపించాడు .

దీంతో నిజంగా నే సచిన్ కూతురు శుభమన్ గిల్ విడిపోయారా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు అభిమానులు. వాళ్ళిద్దరూ విడిపోకూడదు అని కోరుకుంటున్నారు. కొందరు శుభమన్ ఓ ఆల్బమ్ చేయడానికి ఆమెతో కలిసి లండన్ వెళ్ళాడు అని అంటూ మ్యాటర్ ని కవర్ చేస్తున్నారు..!!