బిగ్ బ్రేకింగ్: సలార్ సినిమా అనుష్క.. క్రేజీ న్యూస్ లీక్ చేసిన ప్రభాస్..ఇక రచ్చ రంబోలానే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతుంది అనగా ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ఉంది అన్న వార్త తెగ ఊపందుకుంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ అనుష్క రిలేషన్ గురించి ఎప్పుడు వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.  కేజీఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..

బాహుబలి లాంటి సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ నటించిన సినిమా సలార్. ఈ సినిమా  డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ కాబోతుంది.  ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డులో మోత మోగించేసింది సలార్. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా నెలకొంది . ఇలాంటి క్రమంలోనే సలార్ సినిమాలో అనుష్క కూడా నటించబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది. అనుష్క – ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని కొన్ని సీన్స్ ను ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చే సీన్స్ లో యాడ్ చేశారట ప్రశాంత్ నీల్.

ఆ సీన్స్ కి చాలా ఆప్ట్ గా సూట్ అయ్యే విధంగా క్రాప్ చేసి మరి మెర్జ్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభాస్ అనుష్కను తెరపై చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ రచ్చరంబోలా చేస్తున్నారు. ఇప్పటికే ధియేటర్స్ వద్ద భారీ భారీ కటౌట్లు..ఫ్లెక్సీలతో కళ్లు జిగేలు మనేల చేసారు రెబల్ ఫ్యాన్స్..!