ఛీ ఛీ.. అది లేదా రా మీకు..? అస్సలు మీరు పుట్టింది మనుషులకేనా..?

రాను రాను సోషల్ మీడియాలో మరి దారుణంగా తయారైపోతున్నారు జనాలు. ఏం మాట్లాడుతున్నారో ..? ఎలా మాట్లాడుతున్నారో..? అసలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళపై నీచంగా వల్గర్ గా కామెంట్స్ చేయడం ఈ మధ్యకాలంలో ట్రోలర్స్ కి మీమర్స్ కు బాగా అలవాటైపోయింది . కాగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పై పలువురు నెటిజన్స్ ట్రోలర్స్ ఆమెను దారుణంగా కామెంట్ చేయడం ..ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మెగాస్టార్ చీరంజీవి కూతురు శ్రీజ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మనం చూశాం. ఆమె తన రెండవ కూతురు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. “మై లిటిల్ క్యూట్ కుక్కి టర్న్ 5 ” అంటూ చాలా ప్రేమగా తన కూతురికి బర్త డే విషెస్ అందించింది . అయితే చాలామంది దీనిపట్ల పాజిటివ్ గానే రిప్లై ఇచ్చిన …

మరి కొంత మంది మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు . “ఎన్నో మొగుడికి పుట్టింది ..?” అంటూ చీప్ గా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కూడా అలాంటి మెగా హెటర్స్ పై మండిపడుతున్నారు. బుద్ధి లేదా రా ..? ఒక ఆడపిల్లకి ఇలాంటి కామెంట్స్ పెడతారా..? మీరు మనుషులకే పుట్టారా..? అంటూ చెత్త చెత్తగా వాగే వాళ్లకు కౌంటర్స్ ఇస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)