త్రివిక్రమ్ నడుము పై చెయ్యి వేసి మరీ .. ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?

ఇది నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అభిమానులకి మైండ్ బ్లోయింగ్ ఫోటో అని చెప్పాలి . ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటే మంచిగా డైలాగ్స్ రాస్తాడు ..మంచిగా సినిమాలను తెరకెక్కిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు . బన్నీతో సినిమా అంటే కచ్చితంగా హిట్ పడుతుంది. ఇలాంటివి వరకే తెలుసు . మరి కొంతమంది ఆయనకు హీరోయిన్స్ పిచ్చి ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు .

దానికి అఫీషియల్ ప్రూఫ్ అయితే ఎక్కడా లేదు. కానీ రీసెంట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఓ అమ్మాయితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది . ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మరెవరో కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ భాను . తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో నటించి పాపులారిటీ సంపాదించుకున్న భాను ప్రెసెంట్ మరికొన్ని సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ రియాలిటీ షోస్ లో పాల్గొంటుంది.

కాగా రీసెంట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఆమె దిగిన ఫోటో వైరల్ అవుతుంది . ఆయన నడుము పై చేయి వేసి మరి క్లోజ్ గా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటే ఆమెకు ముందు నుంచి చాలా ఇష్టమని ..ఆయన డైరెక్షన్లో వర్క్ చేయాలి అనుకుంటుంది అని.. కాగా రీసెంట్గా బన్నీతో షూట్ చేసిన యాడ్లో ఆమెకు అవకాశం రావడంతో త్రివిక్రమ్ తో కలిసి ఫోటో దిగాను అని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఐ లవ్ యు చెప్పాను అని త్రివిక్రమ్ కూడా ఐ లవ్ యు టూ చెప్పారు అని షాక్ ఇచ్చింది. దీంతో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!