మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ అగర్వాల్… అవి చూపిస్తూ ఫోటోలు… చూసుకున్నోడికి చూసుకున్నంత..!

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్టులను సైతం వేసుకుంది. ఇక టాప్ పొజిషన్లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక పెళ్లి అనంతరం సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంది. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కూడా. ఇక మూవీ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందచందాలను ఆరబోస్తుంది కాజల్.

ఈ క్రమంలోనే తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఈమెని ఇలా చూసి ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. ” మీకు 38 ఏళ్లూ అంటే అస్సలు నమ్మలేకపోతున్నాం… యు సో బ్యూటిఫుల్ ” అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.