మంచు మనోజ్ అంబానీ ని మీట్ అయ్యింది అందుకేనా..? జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడుగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రీసెంట్ గానే అంబానీని మీట్ అయ్యారు. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ అంబానీని మీట్ అయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మంచు మనోజ్ రీసెంట్గా అంబానీ జియో వరల్డ్ ప్లాజా ను లాంచ్ చేశాడు .

ఈ కార్యక్రమం ముంబైలో చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కు చాలా మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు . టాలీవుడ్ బాలీవుడ్ నుంచి ముఖ్యమైన ప్రముఖులు ఈవెంట్లో సందడి చేశారు . అలాగే ఈవెంట్ కు మంచు మనోజ్ ఆహ్వానం అందింది . ఆ కారణంగానే అంబానీ మీద ఉన్న రెస్పెక్ట్ తో ఆయన తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఈ ఈవెంట్ కి వెళ్ళాడు . అయితే కొందరు కావాలని ఈ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు .

రాజకీయాల పరంగా లబ్ధి పొందడానికి ఆయన ఈ రేంజ్ లో కష్టపడుతున్నాడు అంటూ మంచు మనోజ్ ని ట్రోల్ చేస్తున్నారు . అయితే అసలు మేటర్ ఏమీ లేదు ..కేవలం ఫ్రెండ్లీవే గాని ఆయన వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు . ఫొటోస్ దిగారు . ఈ ఫొటోస్ ని కావాలనే హంగామా చేస్తున్నారు కొందరు జనాలు..!!