సిట్టింగ్ పోజులో పైట ప‌క్క‌కు జ‌రిపి చూపిస్తోన్న స‌మంత‌… క‌వ్వింపు కేకేగా…!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం ఆమె అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటీవల వెకేషన్ ట్రిప్పులు అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలో షేర్ చేస్తూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత త్వరలోనే సెటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత – నాగచైతన్యకు విడాకులు ఇచ్చి తిరిగి సినిమాల్లో నటిస్తున్నా హాట్ హాట్ గా కనిపించే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు.

తాజాగా మరోసారి పింక్‌ కలర్ శారీలో సిట్టింగ్ పోజ్‌ ఇచ్చి ఆకట్టుకుంది. ఆమె శారి కట్టుకోవడం బాగానే ఉన్నా ప‌యట మొత్తం పక్కకు జరిపేసి లోపల అందాలు బయటపెట్టేసింది. తనదైన కొంటి చూపులతో కవ్విస్తూ మరి ఇచ్చింది. అసలు పైట పక్కకి జరిపి ఆమె కొంటిగా చూస్తున్న చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే. చూపు తిప్పుకోకుండా చూసే అందం. మైమరిపించే నటనతో 15 ఏళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిస్తూ దూసుకుపోతోంది. అయితే సమంత 300 రోజుల నుంచి వరుసగా చీర‌లు ఆరబోస్తూ రోజుకో ఫోటోను పోస్ట్ చేస్తుంది.

త‌తాజాగా పింక్ కలర్ శారీలో అదిరిపోయే ఫోటో షేర్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ కలర్ కూడా మ్యాచింగ్ అయ్యేలా ఆమె సిట్టింగ్ పోజు ఇస్తోంది. ప‌య‌ట కాస్త పక్కకు జరిపి ఎద‌ అందాలు బయట పెట్టేస్తూ ఈ ఫోటోకు ఓ వేదాంతం కూడా రాసుకుంది. శుతిమెత్త‌నైన చక్కటి ఎంబ్రాయిడరీ కలిగి ఉన్న పింక్ కలర్ చీర ఇది. మీరు కలలుకనే ధైర్యాన్ని దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఉన్న మాయలోకానికి మార్గం చూపుతుంది. ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఏదేదో కొటేషన్ రాసింది. ఆమె కొటేషన్ ఎలా ఉన్నా సమంత లుక్ మాత్రం అదరగొట్టేసింది.

 

View this post on Instagram

 

A post shared by Saaki (@saaki.world)