ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో ఓ సినిమా మిస్సయిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. అది మరేంటో కాదు జనతా గ్యారేజ్ . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ హిట్ టాక్ నమోదు చేసుకుంది.
ఈ సినిమాలో సమంత నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు . అయితే సమంత ప్లేస్ లో ముందుగా ఈ రోల్ కోసం కొరటాల శివ – లావణ్య త్రిపాఠిను అప్రోచ్ అయ్యారట . కానీ ఆమె ఈ సినిమాను కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసింది . లావణ్య త్రిపాఠి ఈ సినిమా హిట్ అయిన తర్వాత చాలా బాధపడిందట . అలా వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది అన్నమాట. అయితే లావణ్య ఎందుకు ఈ సినిమా వదులుకుంది అనేది మాత్రం తెలియట్లేదు.
కాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఓన్లీ హీరోయిన్ నే కాదు.. మెగా ఇంటి కోడలు కూడా. ఆమె రేంజ్ ..క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు మారిపోయింది. రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని పెళ్ళి చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మ్యారిడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!