ఎన్టీఆర్ – లావణ్య త్రిపాటి కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? అరెరె మంచి ఛాన్స్ మిస్ చేసుకునేసిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో ఓ సినిమా మిస్సయిందా..?  అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది.  అది మరేంటో కాదు జనతా గ్యారేజ్ . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ హిట్ టాక్ నమోదు చేసుకుంది.

ఈ సినిమాలో సమంత నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు . అయితే సమంత ప్లేస్ లో ముందుగా ఈ రోల్  కోసం కొరటాల శివ – లావణ్య త్రిపాఠిను అప్రోచ్ అయ్యారట . కానీ ఆమె ఈ సినిమాను కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసింది . లావణ్య త్రిపాఠి ఈ సినిమా హిట్ అయిన తర్వాత చాలా బాధపడిందట . అలా వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది అన్నమాట. అయితే లావణ్య ఎందుకు ఈ సినిమా వదులుకుంది అనేది మాత్రం తెలియట్లేదు.

కాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఓన్లీ హీరోయిన్ నే కాదు.. మెగా ఇంటి కోడలు కూడా. ఆమె రేంజ్ ..క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు మారిపోయింది. రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని పెళ్ళి చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మ్యారిడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!