రవితేజ ను చంపడానికి ట్రై చేసిన ఆ స్టార్ హీరో ఎవరు..? సుపారి కూడా ఇచ్చారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా జ్ఞపకాలను తవ్విలోడి మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు జనాలు.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హీరో రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది . రవితేజ ఇండస్ట్రీలోకి ఎంత కష్టపడి వచ్చారో మనం చూసాం . అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి .. ఆ తర్వాత కమెడియన్ గా ..ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.

ప్రజెంట్ రవితేజ పాన్  ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ హీరోల లిస్ట్ లో కొనసాగుతున్నాడు . అయితే రవితేజ అంటే పడని ఓ హీరో అప్పట్లో రవితేజ చేసిన వ్యాఖ్యలపై హర్ట్ అయ్యి చంపేయడానికి ఇంటికి గన్ తీసుకొని వెళ్ళాడు అన్న న్యూస్ మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రవితేజ ను ..ఓ  స్టార్ హీరో లేపేయడానికి ప్లాన్ చేశాడట .

గతంలో అతగాడికి రవితేజ కి అస్సలు పడేది కాదు.  పరోక్షకంగా సినిమాల విషయంలో కూడా బాగా అరుచుకునేవారట. అయితే ఓ ఇంటర్వ్యూలో అతగాడికి సినిమా అవకాశాలు లేకుండా చేస్తుంది ఆ టాప్ హీరోనే అంటూ పరోక్షంగా హింట్ ఇంటిచ్చాడట రవితేజ.  దీంతో “నన్ను ఎవడు ఏం పీకలేడు” అంటూ కూడా కూసింత ఘాటుగానే స్పందించారట.  రవితేజ దూకుడు ఏంటో మనకు తెలిసిందే. ఈ క్రమంలోని హర్ట్ అయిన హీరో ఏకంగా లైసెన్స్ రివాల్వర్ ఇంటికి తీసుకెళ్లి మరి ఆయనకు వార్నింగ్ ఇచ్చారట . సుపారి కూడా ఇచ్చారట. అయితే ఇదంతా కేవలం కట్టు కథ అని రవితేజకు ఏ హీరో వార్నింగ్ ఇవ్వలేదు అంటుంటే మరి కొందరు మాత్రం రవితేజకు నిజంగానే ఆ హీరో వార్నింగ్ ఇచ్చే స్థాయి ఉందని ..ఆ హీరో అలాంటి క్యారెక్టర్ నే అని చెప్పుకొస్తున్నారు..!!