ఆ ఒక్క మాట చెప్పే సందీప్ హీరోయిన్స్ ని ..లిప్ కిస్ కి ఒప్పిస్తున్నాడా..? ఏం డెడికేషన్ రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ లు మాటకారితనంగా ఉండాలి . అప్పుడే హీరోయిన్స్ ని మాటలతో మెల్ట్ చేసి ఎలాంటి సీన్స్ అయిన చేయగల్గిఏలా చేయొచ్చు . ఆ క్వాలిటీ సందీప్ రెడ్డివంగాకు పుష్కలంగా ఉన్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు సందీప్ రెడ్డివంగా పేరు చెప్తే జనాలకు తెలిసేది కాదు . కానీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈయన పేరు చెప్తే బ్యాక్ గ్రౌండ్ లో ఓ మ్యూజిక్ వేసుకుంటున్నారు. అంతలా పాపులారిటీ దక్కించుకున్నాడు .

రీసెంట్గా అనిమల్ సినిమాలో డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ఎంత హాట్ గా ఉంటున్నాయో మనం చూసిందే . పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక అలాంటి స్టార్ హీరోయిన్ దగ్గర ఘాటు లిప్ లాక్ చేయించిన ఘనత దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అయితే సందీప్ రెడ్డివంగా తన సినిమాలో హీరోయిన్స్ ని ఓ మాట చెప్పి అలాంటి సీన్స్ కి ఒప్పిస్తాడట .

“మనం ఇక్కడ నటించడానికి వచ్చాం ..అంతే మీకు పర్సనల్గా ఆ పాత్రతో సంబంధం లేదు. మీరు సెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ పాత్ర గల వ్యక్తులే ..అందుకే మీరు తప్పు చేస్తున్నారు అని అనుకోవద్దు ” అని చెప్పుకొస్తూ ఉంటారట. ఒక ప్రీతిగా ఒక గీతాంజలిగా ఆయన రాసుకున్న పాత్రలు చాలా చాలా బాగుంటాయి. అందుకే ఆయన ఆ విధంగా హీరోయిన్స్ ని మెల్ట్ చేసి ఆయనకు కావాల్సిన సీన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!