రాజమౌళి తరువాత సినిమా ఫ్లాప్ అవ్వకూడదని మహేశ్ ఏం చేస్తున్నాడో తెలుసా..? రియల్ హీరో నువ్వే బాసూ..!

సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. డైరెక్టర్ రాజమౌళితో సినిమాను ఓకే చేసి.. నటించిన తర్వాత ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయన నెక్స్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు మనం చరిత్ర చూసుకుంటే అదే చెప్తుంది . అయితే ఇప్పుడు ఆస్ట్రాటజీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి మహేష్ బాబు తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది .

ప్రెసెంట్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోయాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే కష్టపడుతున్నాడు. రాజమౌళి ఫ్లాప్ సెంటి మెంట్ నుండి తప్పించుకోవడానికి..ఆ తర్వాత ఆయన ఫ్లాప్ తన ఖాతాలో పడకుండా ఉండాలి అని.. తర్వాత సినిమాను బిగ్ మల్టీ స్టారర్ అయ్యుండాలి అని అలాటి సినిమాను చూస్ చేసుకుంటున్నాడట.

అప్పుడు ఆయనకు ప్లాప్ పడిన ఆయన ఖాతాలో రాదు అని ప్లాన్ చేస్తున్నారట. దీంతో నిజమైన హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఇవే అంటూ జనాలు ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు రాజమౌళి సైతం ఆయన ప్లాన్ తెలుసుకుని షాక్ అయిపోయాడట. మరి ఏమను కున్నారు మన మహేశ్ అంటే.. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైప్..ఆ మాత్రం ముందు జాగ్రత్త ఉండదా..?