మెగాఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి సో సో స్పెషల్..ఇప్పటివరకు ఏ హీరోకి లేని రికార్డ్..ఏంటంటే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా ఇంట వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠిను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు . మరికొద్ది గంటల్లోనే ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికే ఆయన అన్ని పనులు పూర్తి చేసేశారు.

కాగా మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబం అక్కడికి చేరుకునేసింది. అయితే మెగా ఫ్యామిలీలో ఈ పెళ్లి చాలా చాలా స్పెషల్.. ఎందుకంటే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ ఆల్బమ్ లో లేని ఓ ఫోటో వరుణ్ పెళ్లిలోకి యాడ్ అయింది . ఆమె మరి ఎవరో కాదు “క్లిం కార”. ఎస్ మెగా ఫ్యామిలీలో క్లింకార పుట్టిన తర్వాత జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది.

ఈ ఫోటో ఆల్బమ్ లో క్లిం కార కూడా ఉండబోతుంది. ఇప్పటి వరకు జరిగిన హీరోస్ కి ఆ అదృష్టం లేకుండా పోయింది. అందుకే మెగా వరుణ్ తేజ్ పెళ్లి సో స్పెషల్ అంటున్నారు జనాలు. ఫైనల్లీ మనోడు కూడా పెళ్లి చేసుకుని కుటూంబరావు అయిపోతున్నాడు..!!