మరికొద్ది రోజుల్లో లావణ్య పెళ్లి.. వైరల్ అవుతున్న పాత బాయ్ ఫ్రెండ్ ఫోటోస్..!!

ఏ ముహూర్తాన ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో తెలియదు కానీ అప్పటినుంచి సోషల్ మీడియా కారణంగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఇబ్బందులకు గురవుతున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కు సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారిపోయింది . హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ పెద్దింటికి కోడలు అవుతుంటే.. ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తుంది సోషల్ మీడియా.

పూటకో వార్త ఈమెకు సంబంధించినది వైరల్ అవుతూనే ఉంది . కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ఓ హీరోని ప్రేమించింది అని .. అతగాడికి డబ్బు లేని కారణంగానే రిజెక్ట్ చేసి వరుణ్ తో సెకండ్ ప్రేమాయణాన్ని కొనసాగించింది అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఆయన మరెవరో కాదు నవీన్ చంద్ర . నవీన్ చంద్ర తో లావణ్య త్రిపాఠి మొదటగా ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

 

అందాల రాక్షసి సినిమాలో వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకునిందో మనకు తెలిసిందే. ఈ మూమెంట్ లోనే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి . అయితే అతగాడు డబ్బుపరంగా వెల్ సెటిల్ కాదు అని తెలుసుకున్న లావణ్య వరుణ్ ని బుట్టలో వేసుకునింది అంటూ పలువురు ఆమెను చీప్ గా ట్రొల్ చేస్తున్నారు . అంతేకాదు మరి కొద్ది రోజుల్లోనే వరుణ్ – లావణ్య పెళ్లి జరగబోతూ ఉండగా నవీన్ చంద్ర లావణ్య క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ను ట్రెండ్ చేస్తున్నారు జనాలు. దీంతో లావణ్య పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!