జస్ట్ మిస్..లేకపోతే ఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆ హీరో ఉండేవాడా..? లక్కీ ఫెలో..!!

సినిమా ఇండస్ట్రీలో మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎక్స్పెక్ట్ చేయని సిచువేషన్ వచ్చినా కూడా నిలదొక్కుకునే వాడే రియల్ హీరో . అయితే ఉదయ్ కిరణ్ అలాంటి స్ట్రెస్ ని తట్టుకోలేక పోయాడు . అందుకే ఆయన తన ఫ్లాట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే  స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించాడో మనకు తెలిసిందే.

అయితే సరిగ్గా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టైం లోనే మరో  హీరో కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు . ఉదయ్ కిరణ్ తో పాటే ఆయన సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.  అయితే ఉదయ్ కిరణ్ సినిమాలు హిట్ అవుతూ ఉంటే.. ఆ హీరో చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి . దీంతో ఇండస్ట్రీకి మనం అన్ఫిట్ అంటూ దూరంగా వెళ్లిపోయాడు ఆ హీరో . ప్రెసెంట్ విదేశాలలో బిజినెస్ చేసుకుంటూ బాగా సెటిల్ అయిపోయారు .

అయితే ఉదయ్ కిరణ్ మాత్రం ఇండస్ట్రీ మాయలకు బలైపోయి ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు . ఒకవేళ ఉదయ్ కిరణ్ తో పాటు ఆ హీరో కూడా సినిమాలు చేసుంటే  ఉదయ్ కిరణ్ లాగే ఆ హీరో కూడా సూసైడ్ చేసుకొని మరణించి ఉండేవాడేమో .. సినిమాలు చేయకుండా మంచి పని చేశాడు అంటూ జనాలు  చెప్పుకు వస్తున్నారు..!!