రవితేజ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆ ఒక్క పేరుతో లేడీస్ అందరు ఫిదా..!!

ఎంత పెద్ద స్టార్ హీరో కైనా హీరోయిన్స్ కైనా తమకంటూ ఫేవరెట్ ఉంటారు . అయితే చాలామంది హీరోలకి హీరోయిన్లకి టాప్ సెలబ్రిటీస్ ఫేవరెట్ గా ఉంటారు . చిరంజీవి ..బాలకృష్ణ ..మహానటి సావిత్రి ..సౌందర్య .. సమంత ..పూజా హెగ్డే ఇలా ఎవరైన  స్టార్ సెలబ్రిటీస్ ని లైక్ చేస్తూ ఉంటారు . కానీ రవితేజ మాత్రం మీ ఫేవరెట్ నటి ఎవరు అని అడగ్గానే స్టనింగ్ ఆన్సర్ ఇచ్చారు.

ఈ ఒక్క ఆన్సర్ తో లేడీస్ రవితేజ మాటలకు పడిపోయారు. ఇంతకీ రవితేజ ఏం ఆన్సర్ ఇచ్చాడో తెలుసా ..? టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో ఫేస్ టు ఫేస్ చిట్ చాట్  లో పాల్గొన్న రవితేజను అభిమానులు..” మీ ఫేవరెట్ నటి ఎవరు ..?” అంటూ అడిగారు వెంటనే “లేడీస్ అందరూ” అంటూ ఆన్సర్ ఇచ్చాడు .

దీంతో అక్కడున్న వాళ్ళు పక్కపక్క నవ్వేస్తారు. అంతేకాదు అభిమానులను సైతం ఈ ఆన్సర్ బాగా ఆకట్టుకునింది. రవితేజ చాలా టాలెంటెడ్..చాలా జోవియల్.. అని అందరు అంటుంటారు. అలాంటి రవితేజ ఇలాంటి ఆన్సర్ ఇవ్వడం తప్పులేదులే అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!