బోల్డ్ ఫోటోషూట్ తో రెచ్చిపోయిన కాజల్.. మంచి స్పీడ్ లో ఉన్నట్లుందే..!!

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని బిడ్డకు కూడా జన్మనిచ్చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్.. తన ఫిజిక్ ని మళ్ళీ కంట్రోల్లో పెట్టుకోవడానికి తెగ ట్రై చేస్తుంది.

అమ్మడు ఎంత ట్రై చేసినా సరే బిడ్డ పుట్టిన తర్వాత ఆమెలోని మార్పులు మార్చుకోలేక పోతుంది . అయినా సరే ఇండస్ట్రీలో అరాకోరా అవకాశాలు అందుకుంటున్న కాజల్ రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలో నటించింది . ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయి అభిమానులను బాగా ఆకట్టుకునింది . ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా కాజల్ ట్రెడిషనల్ గా కనిపించింది .

అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ బ్లాక్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో చేసిన ఫొటోస్ మాత్రం కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్లిటెడ్ లాంగ్ బ్లాక్ ఫ్రాక్ లో డీప్ నెక్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ బ్యాక్ టు కాజల్ అంటూ ప్రూవ్ చేసింది . అంతేకాదు అమ్మడు ఇదే రేంజ్ లో కొనసాగిస్తే కుర్ర బ్యూటీలు సైతం అమ్మడు అందాల ముందు దండగే అని అనిపించుకోక తప్పదు అంటున్నారు అభిమానులు..!!