నిక్కర్ లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్.. మహానటి కాదు మహా “నాటీ”..!!

అవునండి అందరు ఇప్పుడు ఇదే కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ మహానటి కాదు మహా నాటి అంటూ ఓ రేంజ్ లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు . నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు హాట్ హాట్ గా తన బాడీని ఎక్స్పోజ్ చేస్తుంది.

రీసెంట్ గానే బాలీవుడ్ లోకి ఎంట్రీర్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే, బిగ్ స్క్రీన్ పై మరింత నాజూగ్గా మెరిసేందుకు ఈ ముద్దుగుమ్మ జిమ్ లో శ్రమిస్తోంది.ఈ క్రమంలోనే చిట్టిపొట్టి నిక్కర్ లో స్లీవ్ లెస్ టాప్ లో తన అందాలను చూపించిన కీర్తి సురేష్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

తన డైలీ లైఫ్ లో వర్కౌట్స్ కు, యోగాకు తగిన సమయం కేటాయిస్తుంటుంది కీర్తి సురేష్. ఆమె అందం, ఫిట్ నెస్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ కూడా ఇదే. తాజా జిమ్ లో ఫ్యాట్ బర్న్ చేస్తూ దర్శనమిచ్చింది. దీం తో కుర్రాళ్లు కీర్తి హాట్ పిక్స్ పై వల్గర్ కామెంట్స్ ఎక్కువుగా చేస్తున్నారు..!!