“తమన్నా తో అది చేశారా సార్..?”.. విజయ్ వర్మ కు పచ్చి బూతు ప్రశ్న..మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నానని.. లవ్ లో ఉన్నానని రీసెంట్ గానే లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది . ఏ ముహూర్తాన అమ్మడు ఈ న్యూస్ బయట పెట్టిందో తెలియదు… కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో తమన్నా విజయ్ వర్మల పేర్లే మారు మ్రోగిపోతున్నాయి . కాగా రీసెంట్గా వీళ్ల వెకేషన్ ని కంప్లీట్ చేసుకొని మళ్లీ బ్యాక్ టు వర్క్ ఫీల్డ్ లోకి వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. కాగా మొదట తమన్న చాలా స్టైలిష్ యంగ్ హాట్ లుక్స్ లో ఉన్న బ్రౌన్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో దర్శనమిచ్చింది . ఈ డ్రెస్ లో తమన్నా చూడడానికి చాలా చాలా హాట్ గా ఉండింది . అంతేకాదు ఆమె వెళ్లిన కొన్ని నిమిషాలకు విజయ్ వర్మ సైతం దర్శనం ఇచ్చాడు. అయితే ఇదే క్రమంలో విజయ్ వర్మను ఓ అభిమాని తమన్నతో బాగా ఎంజాయ్ చేశారా ..? మంచిగా మజా చేశారా అన్నట్లు వల్గర్ మీనింగ్ వచ్చేలా ప్రశ్నించారు .

దీంతో ఫైర్ అయిపోయిన విజయ్ వర్మ ” మీరు తప్పు మాట మాట్లాడుతున్నారు. అసలు అలా మాట్లాడకండి ..”అంటూ కోపంగా వెళ్ళిపోయారు . అంతకు ముందు వచ్చిన తమన్న ను సైతం ఇదేవిధంగా ప్రశ్నించారు . విజయ్ సార్ ఎక్కడ మేడం..? బాగా ఎంజాయ్ చేశారా..? అంటూ ఓపెన్గానే అడిగేసారు. అయితే తమన్నా మాత్రం ఏ మాత్రం స్పందించకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. అయితే విజయ్ వర్మ మాత్రం అతగాడికి ఇచ్చి పడేసాడు . ఆ ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్న చెప్పుతో కొట్టేవాడు. కానీ అలా చేయకుండా తనలోని మంచితనాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ వర్మ..!!