భ‌యంక‌ర‌మైన స‌మ‌స్య‌తో బాధపడుతున్న శృతి హాస‌న్‌.. త్వరలోనే బ్యాడ్ న్యూస్ వినాలా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ ..ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా రోగాల భారిన పడుతూ ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలామంది అందాల ముద్దుగుమ్మలు రకరకాల వ్యాధులకు గురై ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు . దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆలస్యంగా మరో హీరోయిన్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు శృతిహాసన్. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ హీరోస్ అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఓ భయంకరమైన సమస్యతో బాధపడుతుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆవేశపడుతుందట . అంతేకాదు వేగంగా సహనాన్ని కోల్పోతుందట . దీనివల్ల మానసిక శాంతి కరువు అవుతుందట .

అంతేకాదు ఇంత చిన్న ఏజ్ లోనే ఇలాంటి అరుదైన వ్యాధి శృతిహాసన్ కి రావడం ఆమె ఎక్కువగా స్ట్రెస్ కి గురవడమే అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోని ఆమె ఎక్కువగా వర్క అవుట్స్ చేస్తూ ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి చూస్తుందట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఈ వ్యాధి తగ్గించుకోవడానికి ఎక్కువగా శృతిహాసన్ మ్యూజిక్ వింటుందట . కాగా శృతిహాసన్ ప్రజెంట్ డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హాజారికతో డేటింగ్ చేస్తుంది. చాలా రొమాంటిక్ పిక్స్ ని పోస్ట్ చేసే శృతిహాసన్ గతంలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే మూడోసారి సంతాను హాజరికను వదిలేసి ఎక్కడ బ్యాడ్ న్యూస్ చెప్తుందో.. అభిమానులు ఎక్కడ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అంటూ బాధ పడిపోతున్నారు..!!