సె** అంటే పడి చచ్చిపోయే హీరోయిన్.. విడాకులు తరువాత అలాంటి పనులు చేసి సాటిఫై అవుతుందా..?

జనరల్ గా చాలామంది జనాలు అమ్మాయిల కన్నా అబ్బాయిలకి శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే అది తప్పు అబ్బాయిల కన్నా ఇంకా అమ్మాయిలలోనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయట . అంతే కాదు వాళ్ళకి ఆ కోరికలు ఎక్కువగా వస్తూ ఉంటాయని పలు అధ్యయనాలలో బయటపడింది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండేటువంటి ఓ బ్యూటీ కూడా ఇలాంటి కోరికలు ఎక్కువగానే ఉన్నాయట. ఇదే విషయాన్ని స్వయానా ఆమె చెప్పుకొచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ శృంగారం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . అయితే ఆ టైంలో ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు . బ్యాచిలర్ గానే ఉండింది. ఆ తర్వాత ప్రేమించిన హీరోని పెళ్లి చేసుకున్నింది. కొన్నాళ్లపాటు బుద్ధిగా సాగిన వీళ్ళ కాపురం ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు . అంతే అనుకున్నదే ఆలస్యం విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు .

ప్రెసెంట్ అటు తల్లిదండ్రులకి ఇటు భర్తకి దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఒక్కటే ఉంటుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ఆమెను సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గి గురిచేస్తున్నారు ఆకతాయిలు. గతంలో ఆమె మాట్లాడిన మాటలను ట్రోల్ చూస్తున్నారు. ” నేను అన్నం లేకపోయినా ఉండగలను గాని సెక్స్ లేకపోతే ఉండలేను” అంటూ పచ్చిగా బోల్డ్ గా స్పందించింది. అయితే ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు “నీకు భర్త లేడు కదా ..? మరి ఎలా చేస్తున్నావ్..?” అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు అలాంటి వీడియోస్ చూసి సాటిస్ఫై అవుతుందేమో ..? అంటూ కూడా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి ఆ హీరోయిన్ పేరుని దారుణంగా ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు ..!!