సల్మాన్ ఖాన్ కి వింత జబ్బు.. అందరు నిద్రపోయాక నైట్ అక్కడికి వెళ్లిపోతాడు.. అందుకే నో తాళ్లి-నో పెళ్లి..?

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే కండల వీరుడుగా పాపులారిటి సంపాదించుకున్న..సల్మాన్ ఖాన్ ఏజ్ 56 క్రాస్ చేసేసింది అయితే ఇప్పటికే ఈయన పెళ్లి చేసుకోలేదు దానికి రీజన్ ఏమో తెలియదు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ ని ప్రాణంగా ప్రేమించాడని ..ఆ హీరోయిన్ ఈయనను మోసం చేసి వెళ్లిపోయిందని ఆ కారణంగానే పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే అమ్మాయిలతో మాత్రం లవ్ ట్రాక్ నడపడంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తర్వాత ఎవరైనా అన్న పేరు కూడా ఉంది . ఇప్పటికే ఆయన ఖాతాలో ఎంతో మంది హీరోయిన్స్ ని లవ్ చేసిన ట్రాక్ రికార్డు కూడా ఉంది . ఇలాంటి క్రమంలోనే ఎందుకు ఇంత ఏజ్ వచ్చిన సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు అన్న విషయం మరోసారి ట్రెండ్ అవుతుంది. అయితే ఆయనకు ఉన్న ఓ బ్యాడ్ హ్యాబిట్ కారణంగానే ఆయన పెళ్లికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు .

కాగా సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటాడు . కోట్లు కోట్లు ఖర్చు చేసి తన బాడీ ఫిజిక్ ని దిట్టగా పెట్టుకుంటాడు . అయితే సల్మాన్ ఖాన్ కి రాత్రి పగలు అనే తేడా లేదని ఆయనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు జిమ్ లోకి దూరేస్తాడని ..అంత పిచ్చి జిమ్ అంటే ఆయనకి అని జనాలు చెప్పుకొస్తున్నారు . నిజానికి వ్యాయామం అనేది ఓ టైమింగ్ లోనే చేయాలి .. మనకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తే అది మిస్ ఫైర్ కూడా అవుతుంది. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు . అయితే సల్మాన్ ఖాన్ ఇలా తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు జూమ్ లో కి దూరేస్తాడని ఆకారణంగానే ఆయనతో అమ్మాయిలు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరని బహుశా ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇది కూడా ఉండొచ్చు అని చెప్పుకొస్తున్నారు జనాలు . మొత్తానికి బ్యాచిలర్ గానే సల్మాన్ ఖాన్ తన జీవితాన్ని కొనసాగించేస్తున్నాడు..!!