స్టేజి పై విజయ్ తో రెచ్చిపోయిన సమంత.. రివేంజ్ స్టార్ట్ చేసిన నాగచైతన్య..అక్కినేని దెబ్బ మాములుగాలేదుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత ..ఖుషి ఈవెంట్లో వేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా కొందరు ఇది డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటూ ఉంటే మరి కొందరు కాదు కాదు కాదు ఇది బోల్డ్ షో అంటూ సెన్సార్ లేని మాటలను మాట్లాడుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే సమంత మాజీ భర్త నాగచైతన్య బోల్డ్ స్టెప్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

మొదటి నుంచి నాగచైతన్య చాలా సైలెంట్ గా ఉండే మనిషి . ఎక్కడ రివేంజ్లు ..పగలు తీర్చుకునే టైప్ కాదు.. కానీ ఫస్ట్ టైం తన మాజీ భార్య సమంత పై రివెంజ్ తీర్చుకోపోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం రీసెంట్గా విజయ్ దేవరకొండ తో సమంత హద్దులు మీరు పోయి డాన్స్ వేయడమే అంటూ తెలుస్తుంది. ఖుషి ఈవెంట్ లో విజయ్ తో సమంత ఎలా రెచ్చిపోయిందో మనం చూసాం. అయితే ఇది చూసిన ఏ మగాడికైనా కాలిపోతుంది . మరీ ముఖ్యంగా మాజీ భర్తలకి ఇంకా ఇంకా కాలిపోతుంది.

ఈ క్రమంలోనే నాగచైతన్య సైతం సమంత కు ఘాటైన జవాబు ఇవ్వడానికి తన నెక్స్ట్ సినిమాలో తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న శోభిత ధూళిపాలనే హీరోయిన్గా పెట్టుకున్నారట . నాగచైతన్య చెందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే సెకండ్ హీరోయిన్గా ఈ సినిమాలో శోభిత ధూళిపాలను చూస్ చేసుకున్నారట నాగచైతన్య. అంతేకాదు సమంత విజయ్ దేవరకొండను మించిపోయి రేంజ్ లో ఈ సినిమాలో నాగచైతన్య తనలోని మరో రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడట . దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్య సమంత పై రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!