Tag Archives: vijay

విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!

కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్

Read more

శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ

Read more

అలాంటి పాత్ర చేయాలనుంది.. పూజా

పూజా హెగ్డే.. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజాహెగ్డే , అతిత్వరలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది పూజా హెగ్డే. ఇక టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్

Read more

పుష్పకవిమానం సాంగ్ లాంచ్ చేయనున్న సమంత.. ఎప్పుడంటే?

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనే కాదు ఆయన తమ్ముడు కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వతా ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న మరో సినిమా పుష్పక విమానం. టాలీవుడ్ నూతన దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ దామోదర ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ

Read more

శాండిల్‌వుడ్ న‌టుడు సంచారి విజ‌య్ క‌న్నుమూత‌!

ప్ర‌స్తుతం క‌రోనాతో అన్ని ఇండ‌స్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్ప‌టికే చాలామంది డైరెక్ట‌ర్లు, నిర్మాతలు, నటీనటులు ఇత‌ర టెక్నిక‌ల్ అసిస్టెంట్లు చ‌నిపోయారు. వీటిని మ‌ర‌వ‌క ముందే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్ప‌త్రిలో చ‌నిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ త‌మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. Very very

Read more

పూరీని వేడుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ ..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రం నుండి అప్ డేట్స్ కోసం అభిమానులంతా ఎప్పటినుండో వేయిట్ చేస్తున్నారు. దీనితో కనీసం తమ రౌడీ హీరో విజయ్ లుక్ నైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట విజయ్ ఫాన్స్. పూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనిలో బాలీవుడ్ అందాల భామ అనన్య పాండే హీరోయిన్

Read more

‘బోర్డర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే

Read more

మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?

ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ

Read more