జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. మరోసారి ఇండస్ట్రీని మడతపెట్టేయబోతుందిరోయ్..!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో జాక్ పాట్ ఆఫర్ అందుకుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇన్నాళ్లు హీరోయిన్ సమంత పేరు చెప్తే జనాలు బూతులు తిట్టేవాళ్ళు . ఆమె అస్సలు ఇండస్ట్రీకి పనికిరాదు అంటూ తెగ ట్రోల్ చేశారు . అయితే మయోసైటిస్ వ్యాధి తర్వాత ఆమెపై పాజిటివిటీ పెరిగిపోయింది . రీసెంట్ గానే మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న సమంత కొత్త సినిమాలకు కమిట్ అవుతుంది.

ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సమంతకు జాక్ పాట్ ఆఫర్ తగిలింది అంటున్నారు జనాలు. విజయ్ దళపతి నటించబోయే సినిమాలో సమంత హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా అంటే మాత్రం అది కెవ్వు కేకే . ఈ సినిమాలో నటిస్తే సమంత లైఫ్ టర్న్ అవ్వడం పక్క ఇక ఇండస్ట్రీని మళ్లీ మడత పెట్టేయబోతోంది సంబరాలు చేసుకుంటున్నారు.

చూద్దాం మరి సమంత కొట్టిన ఈ జాక్పాట్ ఆఫర్ ఆమెకు ఏ మేరా లక్ తీసుకొస్తుందో ..? ఒకవేళ సమంత అన్ని అనుకున్నట్లు సాధిస్తే కచ్చితంగా ఇండస్ట్రీలో మరోసారి రాజ్యం ఏలేసేయడం పక్క అని చెప్పడంలో సందేహం లేదు . ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకొని మరోసారి ట్రోలింగ్కి గురి అవ్వక తప్పదు సమంత..!!