అందరి ముందు స్టేజ్ పై విజయ్ తో అటువంటి పని చేసిన మృణాల్..తేడా కొడుతుంది అంటున్న నెటిజన్స్…!

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అంద‌ చందాలకి టాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. మంచి కథలను ఎంచుకుంటూ వరుస పెట్టి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ భామ.

ఇటీవల నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న మూవీలో నటించి మరోసారి తన పేరును ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్.. విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ అని సినిమా లో నటించింది. ఈ మూవీ రేపు అనగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు క్షత్రియ యూనిట్.

తాజాగా ఓ మీట్ లో పాల్గొన్న వీరిద్దరి సరసాలు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. స్టేజ్ పై దిల్ రాజు మాట్లాడుతూ ఉండగా వెనక పక్క విజయ్ పై పడ్డ పేపర్స్ ను తీస్తూ రొమాన్స్ ని పండించింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మీ ఇద్దరినీ చూస్తుంటే మాకు తేడా కొడుతుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.