వామ్మో..సమంత లో ఈ యాంగిల్ కూడా ఉందా..? కుర్రాళ్ల ప్యాంట్ తడిసిపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుందో మనకు బాగా తెలిసిందే. కాగ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న ఈమె ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోల్పోవడానికి సినిమాలకు సైతం బ్రేక్ చెప్పి మరి అమెరికాకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తుంది . ఇలాంటి క్రమంలోనే ఆమె ఇష్టపడి సైన్ చేసిన ఖుషి..సిటాడిల్ షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పేసిన సమంత.. ప్రెసెంట్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది .

ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంది. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా సమంత చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగ మొదటి నుంచి ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ గల సమంత బాలిలో తన ఫ్రెండ్ తో కలిసి కష్టమైన స్టంట్స్ ను ప్రాక్టీస్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేసింది.

ఈ క్రమంలోనే సమంత కి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో సమంత మరో అమ్మాయికి సహాయం చేస్తుంది. అంతేకాదు సమంత విన్యాసాలు చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళు జలధరించాల్సిందే . అలా ఉన్నాయి. దీనికి క్యాప్షన్ ఇస్తూ ఇది “మా పార్టీ ” అనే టైటిల్ ని కూడా పెట్టారు. దీంతో మరో అయ్యాయిని సైతం సమంత ట్యాగ్ చేసింది . అయితే జనాలు ఇవి చూసి ఇదేం పార్టీ రా బాబు ఒళ్ళు వణికి పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సమంతలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Tupaki (@tupaki_official)