ఆ విషయంలో సమంత ను చీట్ చేసిన చైతన్య.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఏమైందో ఏమో తెలియదు ..కానీ వీళ్ళ మధ్యన గొడవలు మొదలయ్యాయి . దీంతో మాట మాట పెరిగి చివరికి విడాకులు తీసుకొని దూరం దూరంగా బ్రతుకుతున్నారు . అయితే రీసెంట్ గానే చైతన్య “మేము విడాకులు తీసుకోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్లు కారణం “అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.

అయితే ఆ విషయాన్ని మాత్రం జనాలు ఎవరు నమ్మట్లేదు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల కారణంగానే మీరు విడాకులు తీసుకున్నారా ..? నాన్సెన్స్ అంటూ కొట్టి పడేస్తున్నారు . ఈ క్రమంలోనే నాగచైతన్య సమంతను చీట్ చేశాడు అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య – సమంత ప్రేమించుకున్న టైం లోనే “ఒకవేళ మన మధ్య మనస్పర్ధలు వస్తే ..విడాకులు తీసుకొమని నేను అడిగానా కూడా నువ్వు తీసుకోకూడదు” అంటూ ప్రామిస్ చేసుకున్నారట .

ఇదే విషయాన్ని చైతన్య కూడా అదే విధంగా సమంత కోరికను యాక్సెప్ట్ చేశారట . “విడాకులు తీసుకోవాలని ఆలోచన వచ్చిన సరే మనం విడాకులు తీసుకోకూడదు .. నేను విడాకులు నీకు ఇవ్వను” అంటూ ప్రామిస్ చేశారట . అయితే ఆ తర్వాత మాత్రం ఆ ప్రామిస్ ని బ్రేక్ చేశారు . సమంత తొందరపడి విడాకులు అడిగినా చైతన్య ఇవ్వకుండా ఉండాల్సింది .. అలా విడాకులు ఇచ్చేసి సమంత ప్రామిస్ ను బ్రేక్ చేసి ..ఆమెను చీట్ చేశాడు నాగచైతన్య . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!