ఒక్క రాత్రి కళ్లు మూసుకుంటే స్టార్ హీరోయిన్..స్టార్ ప్రొడ్యూసర్ బామ్మర్ధి పక్కలో పడుకుని మరీ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా ట్రెండ్ మారిపోతుంది. ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో ..ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది . అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ బొక్క బోర్లా పడుతుంటే .. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజైన సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అందుకునింది. అంతేకాదు పెట్టిన దానికి ఏకంగా డబుల్ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకున్నింది.

 

అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి పూర్తిగా కర్త – కర్మ – క్రియ అంతా హీరోయిన్ అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు . అయితే ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క హిట్ లేని ఈ హీరోయిన్ ఒక్క సినిమాతోనే ఇంత పెద్ద హిట్ ఎలా అందుకుంది . అసలు ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి బయట జనాలు నానాదంటాలు పడుతుంటే .. ఈ అమ్మడుకి పిలిచి మరి అవకాశం ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు ఈ హీరోయిన్ పై కొన్ని రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ హీరోయిన్ చూడడానికి చాలా చక్కగా సింపుల్ గా ఉన్న తెర వెనక మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిందని .. అందుకే ఎలాంటి ప్రొడ్యూసర్ కళ్ళల్లో పడితే తనకు భారీ అవకాశాలు వస్తాయో .. అలాంటి ఓ స్టార్ ప్రొడ్యూసర్ కళ్ళల్లో పడి ఆమె అవకాశాలు దక్కించుకుంది అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఈ బ్యూటీ ఏకంగా తనను హీరోయిన్గా తెరపై చూపించేందుకు ఆ ప్రొడ్యూసర్ కి సర్వం అర్పించేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం ప్రొడ్యూసర్ కి కాదు ఆ ప్రొడ్యూసర్ బామ్మర్ది కోరికలను కూడా ఈ అమ్మడు తీర్చేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అందుకే బడా ప్రొడ్యూసర్ ని ..ఆయన బామ్మర్ది ఇద్దరిని సాటిస్ఫై చేసిన కారణంగా ఈ బ్యూటీని ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు జనాలు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఆమెకి.. ఆ ప్రొడ్యూసర్ కి.. ఆ దేవుడికే తెలియాలి..!!