హవ్వ: ఛీ ఛీ ..దీపిక పిల్లి పై పచ్చి బూతు కామెంట్స్ చేసిన హైపర్ ఆది.. ఇంత ఛండాలమా..?

హైపర్ ఆది అనగానే అందరికీ గుర్తొచ్చేది డబల్ మీనింగ్ డైలాగ్స్ ..వల్గర్ పంచెస్ . ఆఫ్ కోర్స్ జబర్దస్త్ టిఆర్పి రేటింగ్స్ పెరిగాయి అన్నా.. కోట్లు ప్రాఫిట్స్ అందుకున్నాయి అన్నా.. దానికి కారణం హైపర్ ఆది వల్గర్ – డబల్ మీనింగ్ డైలాగ్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడో పడిపోతున్న జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్ ని తన డైలాగ్స్ తో.. పవర్ఫుల్ పంచెస్ తో.. పైకి లేపుతో టిఆర్పి రేటింగ్స్ లో టాప్ పొజిషన్ అందేలా చేసుకున్నాడు. హైపర్ ఆది ఇప్పుడు అదే స్ట్రాటజీని ఢీ నిర్వాహకులు సైతం అప్లికేబుల్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఢీ ప్రెసెంట్ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో రన్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈసారి ఢీ షోలో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో ఆధారంగా హైపర్ ఆది – దీపిక పిల్లి టూ మచ్ రేంజ్ లో రెచ్చిపోయారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా ఓ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది దీపిక పిల్లికి అరటిపండు తొక్కను గిఫ్ట్ గా ఇస్తారు .

దీంతో పక్కనే ఉన్న ప్రదీప్ అందుకుంటూ..” ఎవడైనా అరటిపండు తొక్క గిఫ్ట్ గా ఇస్తారా ..?”అంటూ ప్రశ్నించగా.. మధ్యలో యాడ్ అయిన చమ్మక్ చంద్ర తనదైన స్టైల్ లో కౌంటర్స్ వేస్తూ “నా బిడ్డకు టెంటు వేయాలని చూస్తున్నావా..?”.. అనగా హైపర్ ఆది తనలోని రసికుడని బయటపడుతూ..” టెంట్ ఎప్పుడో వేసేసా ..స్టంట్ వేయ్యాలి” అంటూ పచ్చిగా బూతు పదాన్ని ఓపెన్ గా చెప్పేసాడు .

దీంతో అక్కడే ఉన్న జడ్జెస్ ..పక్కనే ఉన్న దీపిక పిల్లి షాక్ అయిపోయారు. అయితే పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి దీపిక ఛీ ఛీ అంటూ చిలిపిగా రొమాంటిక్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ప్రోమో కే హైలెట్గా మారింది . అయితే దీపిక పిల్లి – హైపర్ ఆది ప్రవర్తన పై మాత్రం సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి . డబ్బు కోసం ఎలా అయినా మాట్లాడతారా ..?ఎంతకైనా తెగిస్తారా..? ఇదేం ఛండాలమైన పని రా బాబు..? అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!