పెళ్లిలో పెద్ద తప్పు చేసిన మెగాఫ్యామిలీ.. అందుకే నీహారిక-చైతన్య విడిపోయారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మెగా డాటర్ నిహారిక విడాకులు కన్ఫామ్ అయిపోయాయి. కొద్దిగంటల క్రితం హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు లో నిహారికకు ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు మంజూరు చేసింది కోర్టు. కాగా గత కొన్ని నెలలుగా మనస్పర్ధలు కారణంగా దూరం దూరంగా ఉంటున్న ఈ జంటకు విడాకులే బెస్ట్ ఆప్షన్ అంటూ ఫ్యామిలీ కోర్టు తేల్చేసిందట .

ఈ క్రమంలోనే చైతన్యకు మాజీ భార్యగా మారిపోయింది నిహారిక . సోషల్ మీడియాలో నిహారికకి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే నిహారికపెళ్లిలో జరిగిన తప్పును మరోసారి పాయింట్ అవుట్ చేస్తున్నారు మెగా అభిమానులు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది ఫ్యాషన్ గా మారిపోయింది . ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నామా ..?ఎంత కాస్ట్లీ నగలను పెట్టుకున్నామా..? ఎలాంటి ఫోటోషూట్ చేసామా..? అన్నది హైలెట్గా తీసుకుంటున్నారు తప్పిస్తే ముహూర్తానికి తాళి కట్టామా ..?లేదా..? అన్నది ఎవరు పట్టించుకోవడం లేదు .

అయితే నిహారిక చైతన్య జాతకాల ప్రకారం ముహూర్తం పెట్టింది ఒక టైం అని.. వాళ్ళ పెళ్లి జరిగింది మరొక టైం అని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే ముహూర్త బలం బాగోలేని కారణంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడాకులు తీసుకున్నారు అని ..వాళ్ళ జాతకంలో శాంతి పరిహార పూజలు చేయుచుంటే ఇద్దరు కలిసి ఉండేవారట. ఇదేసోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . నిహారిక విడాకులకి ప్రధాన కారణం నాగబాబు చేసిన చిన్న తప్పే అంటూ మండిపడుతున్నారు అభిమానులు..!!