రొమాంటిక్ సీన్స్ చేసేముందు తమన్నా అలా చేస్తుందా..?..అందుకే స్క్రీన్ పై రెచ్చిపోతుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్న పేరు ఏ రేంజ్ లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే జీకర్దా వెబ్ సిరీస్ లో టూ బోల్డ్ గా ..సెక్సీ గా హాట్ గా హీట్ ఎక్కించే పెర్ఫార్మెన్స్ చేసిన తమన్నా ప్రెసెంట్ లస్ట్ స్టోరీస్ 2 లో మరింత ట్రెండీగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి .

 

కాగ ఇలాంటి క్రమంలోనే తమన్న కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మునిపెన్నడు లేని రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ లో నటించిన తమన్నా జీ కర్దా వెబ్ సిరీస్ లో టూ బోల్డ్ గా సెక్సీ గా ఎలా కనిపించగలిగింది ..? అనే ప్రశ్న అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే తమన్నా ఇంత బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి డైరెక్టర్ కూడా కారణం అంటూ తెలుస్తుంది .

అంతేకాదు తమన్నా రొమాంటిక్ సీన్స్ చేసే ముందు అద్దంలో ఒకటికి పది సార్లు ప్రాక్టీస్ చేస్తుందట . ఆ కారణంగానే తెరపై అంత బాగా రొమాంటిక్ ఫీలింగ్స్ ఇవ్వగలుగుతుందట . అది తప్పిస్తే మరి ఏమీ లేదు అని ..ఏదైనా సరే మనం చేసే పనిలోనే ఉంటుంది అంటూ చెప్పుకు వస్తుంది తమన్నా . మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ..బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లగానే ముద్దురు ముద్దుగుమ్మ అంటూ ట్యాగ్ చేయించుకుంది . రాబోయే కాలంలో ఇంకెన్ని బోల్డ్ పాత్రలు చేస్తుందో చూద్దాం..!!