యోగా చేస్తూనే సెక్సీ షోతో పిచ్చెక్కించిన రకుల్ ప్రీత్ సింగ్…

బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత రకుల్ ప్రీత్‌ సింగ్ తన అందాలు గేట్లు పూర్తిగా ఎత్తేసింది. ఏమాత్రం మొహమాటం లేకుండా తన అందాలన్నీ ఈ ముద్దుగుమ్మ బయటపెట్టేస్తోంది. ఈ తార బుడ్డి బుడ్డి డ్రెస్సులు వేసుకుని ఎద నుంచి తొడ వరకు అన్ని రహస్యాంగాలు దాదాపు ఎక్స్‌బిషన్‌కు పెట్టేస్తోంది. అలా బీభత్సమైన ఎక్స్‌పోజింగ్ చేస్తూ అటు సౌత్ ఇండస్ట్రీలో ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక హిందీ, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి.

 

అయితే సినిమా అవకాశాలు బాగానే వస్తున్నా ఈ తార ఇంకా ఎక్కువ అవకాశాల కోసం పాకులాడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి బట్టల్లో యోగా చేస్తున్న తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ వ్యాయామాలు చేస్తూ కనిపించింది. అలాగే యోగా చేస్తూ విభిన్న బంగిమలలో తన అందాలను ఆరబోసింది. ఈ హాట్ బ్యూటీ తన లేలేత అందాలను ప్రదర్శిస్తూ కుర్ర కారుకు చెమటలు పుట్టింది.

బిగుతయిన డ్రెస్సుల్లో తన సెక్సీ పార్ట్స్ చూపిస్తూ మతి పోగొట్టింది. ముసలోడికైనా ఊపు వచ్చేలా ఆమె ఎక్స్‌పోజ్ చేసిన ఈ యోగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు అందాలు చూసి అభిమానులు బాబోయ్ అసలు తట్టుకోలేకపోతున్నామంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే రకుల్ 2023లో ఛత్రివాలి, బూ, లవ్ యు అంటే సినిమాలలో నటించింది. ఇవి ఆమెకు పెద్దగా హిట్స్ తెచ్చిపెట్టలేదు. ఈ సంవత్సరంలో ఆమెకు ఒక మంచి హిట్ పడితే మరికొన్ని ఏళ్ళు ఎలాంటి సందేహం లేకుండా అవకాశాలు పొందగలదు.