“ఆ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అండర్ వేర్ చూపించమన్నాడు”.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే అందం – అభినయం – నటన ఉండాలి అన్నది సెకండరీ.. మరి ముఖ్యంగా ఓర్పు సహనం ఉండాలి . ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది . ఒక్కో సినిమాకి 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా..

రీసెంట్గా ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది . ఇండస్ట్రీలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది . సినిమాలో షూటింగ్ పేరుతో ఓ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వల్గర్ గా కామెంట్ చేశారని సెక్సువల్ హరేస్మెంట్ చేశారని చెప్పుకొచ్చింది . ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “నేను ఓ బడా డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమాలో నటిస్తున్నప్పుడు నా రోల్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది . ఆ సీన్ అప్పుడు నేను నా లో దుస్తులను తీసి హీరోని టెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే షార్ట్ రెడీ అయ్యేటప్పుడు నా డ్రెస్ మార్చుకోవడానికి వెళుతున్నప్పుడు డైరెక్టర్ నా లోదస్తులను చూడాలి అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చారు”.

” ఈ క్రమంలో నేను అక్కడే షాక్ అయిపోయాను. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఇంత చీప్ బిహేవియరా అంటూ మండిపడ్డాను . అంతేకాదు నా పర్మిషన్ లేకుండానే నా ఇన్నర్ వేర్ ను ఆయన టచ్ చేసాడు.. అప్పుడే కోపంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను ..ఆ తర్వాత ఆ డైరెక్టర్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు “అంటూ బోల్డ్ గా స్పందించింది. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు ప్రియాంక చోప్రా . ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

Share post:

Latest