బిగుతైన టాప్‌లో ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతున్న దీప్తి సునయన.. పిక్స్ వైరల్

దీప్తి సునైన.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత బిగ్‌బాస్ లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. బిగ్‌బాస్ షో ద్వారా మరింతగా ప్రేక్షకులకు దగ్గరైనది. ఇదంతా ఒక ఎత్తయితే షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమాయణం ఒక ఎత్తు. షన్ను కూడా బిగ్‌బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా వచ్చాడు. షణ్ముఖ్ కి తోటి కంటెస్టెంట్ గా ఉన్న సిరితో క్లోజ్ గా ఉంటున్నాడని హౌస్ లో నుంచి బయటికి రాగానే షణ్ముఖ్ కి బ్రేక్ అప్ చెప్పి విడిపోయింది ఈ అమ్మడు. ఆ తరువాత వీరి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి.

బ్రేకప్ తరువాత కూడా షణ్ముఖ్, దీప్తి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. రకరకాల మోడ్రన్ దుస్తులో ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే ఈ అమ్మడు కొత్త ఇంటికి గృహప్రవేశం చేసింది. ఆ ఆనందంలో అమ్మడు జీన్స్ ప్యాంటు, ఫ్లోరల్ టాప్ ధరించి క్లీవెజ్ షో చేస్తూ కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది. చూడానికి కాలేజీ పాపలా కనిపించే దీప్తి సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. తెల్లగా నాజూగా ఉండే ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ డ్రెస్ లో తొడ అందాలు, నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోతుంది.

లేటెస్ట్ గా దీప్తి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె బ్లాడ్ ఫొటోస్ కి కామెంట్స్, లైక్స్ విపరీతంగా వస్తున్నాయి. కొంతమంది దీప్తిని ‘ నవ్వు మోడ్రన్ డ్రెస్ లో కంటే ట్రెడిషనల్ డ్రెస్ లోనే చాలా అందంగా ఉంటావు’ అని కామెంట్ చేసారు. ఇంకొంతమందేమో ‘ఇంత అందాన్ని మిస్ అయ్యావు’ అంటూ ఇండైరెక్ట్ గా షణ్ముఖ్ ని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా కేవలం యూట్యూబర్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌లతో సరిసమానంగా అందాలు ఆరబోయడంలో ఆరితేరింది. బోల్డ్‌ లుక్స్‌తో అమ్మడు షేర్ చేసే పిక్స్‌కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లక్షల్లో లైక్‌లు కొడుతున్నారు.

Share post:

Latest