అనుష్క లో ఆ పార్ట్స్ అంత రొమాంటిక్‌గా ఉంటాయా.. అందుకే ఆమెను అంతగా ఆరాధిస్తున్నారా..!?

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలకి తగ్గ హీరోయిన్స్ కొన్ని సందర్భాలలో దొరకడం చాలా కష్టం. దొరికినా హిట్ పెయిర్‌గా క్రేజ్ రావడం అంత సులభం కాదు. కానీ, టాలీవుడ్‌లో టాల్ హీరోయిన్‌గా పాపులర్ అయిన అనుష్క శెట్టి మాత్రం ఆమె నటించిన హీరోలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. కింగ్ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా అనుష్క శెట్టి హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైన మొదటి సినిమా.

Anushka Shetty Hot Pictures 2021 - एक्ट्रेस अनुष्का शेट्टी हॉट फोटो

ఈ సినిమా తర్వాత అనుష్క ఇంటిలెళ్ళి పోవాలనుకున్నారు. కానీ, సూపర్ మూవీ సూపర్ సక్సెస్ అయి అనుష్కకి మంచి పేరు, క్రేజ్ రావడంతో అముష్క ఊహించకుండానే వరుసగా అవకాశాలు వచ్చాయి. దీనికి కారణం అనుష్కలో ఉన్న సెక్స్ అపీల్ చాలా కనిపించడమే. అనుష్క కళ్ళు చూస్తే ఎవరికైనా మతిపోయి మూడ్ రావాల్సిందే. పెదవులు, నవ్వు, నడుము, ఆకట్టుకొనే నాభి, వెనక భాగం..ఇలా అనుష్కలో అణువణువునా కసి రేగే పార్ట్స్ ఉన్నాయి.

Anushka Shetty Hot Photos in Saari and Swimsuit You never see

ఇక ముఖ్యంగా అనుష్కలో రొమాంటిక్ ఫీలింగ్స్ బాగా కనిపిస్తాయి. అలాంటి సన్నివేశాలులో అనుష్క అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. అనుష్కలో ఉన్న మరో గొప్ప విషయం ఆమె ఏ సినిమా ఒప్పుకున్నా ఆ సినిమాలోని పాత్ర కోసం ప్రాణం పెడుతుంది. కాబట్టే తన నుంచి అరుంధతి, సైజ్ జీరో, భాగమతి, బాహుబలి సిరీస్ లాంటి సినిమాలొచ్చాయి. దర్శకులు గానీ, హీరోలు గానీ అనుష్కను తమ సినిమాలలో హీరోయిన్‌గా ఎంచుకోవడానికి కారణం తన హైట్.. పర్ఫార్మెన్స్..మేకర్స్‌తో పాటు మొత్తం యూనిట్ సభ్యులతో ఉండే తీరు.

Miss Shetty Mr Polishetty Movie News - filmciti.com

ఇక అనుష్కకి మరో పేరు.. అదే స్వీటీ. నిజంగానే అనుష్క చాలా స్వీట్ పర్సన్ అని అంటుంటారు. అనుష్కలో ఉన్న సెక్స్ అపీల్స్ మాత్రమే కాదు, ఇన్ని మంచి గుణాలున్నాయి కాబట్టే ఆమెను మొత్తం ఇండస్ట్రీ ప్రేమిస్తుంది.. ఆరాధిస్తుంది. ప్రస్తుతం అనుష్క యువ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ మూవీ చేస్తుంది. అంతకుమించి అనుష్క చేతులో ప్రస్తుతం ఏ సినిమాలు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో అనుష్క ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందు వస్తుందో చూడాలి.