శ్రీలీల కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న పవన్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ షాక్..!?

ప్రజెంట్ .. సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఏ రేంజ్ లో తన హవాను కొనసాగిస్తుందో మనందరికీ తెలిసిందే . టాలీవుడ్ యంగ్ హీరో దగ్గర నుంచి సూపర్ స్టార్ సీనియర్ హీరో వరకు ప్రతి సినిమాలోను భాగమైపోయింది . ఇప్పటివరకు శ్రీలీల నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది రెండంటే రెండే. ఒకటి పెళ్లి సందడి .. రెండోది ధమాకా ..మూడో సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే చేతుల్లో దాదాపు డజన్ కి పైగా సినిమాలు పెట్టుకుని సినీ ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది శ్రీ లీల .

శ్రీలీల కెరియర్ లో ఎవ్వరు ఊహించని ఆఫర్ అందుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్ధాత్ భగత్ సింగ్ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది . మొదట ఈ క్యారెక్టర్ కి పూజ హెగ్డే అనుకున్న కొన్ని కారణాల చేత ఆమె స్కిప్ అవ్వడం .. ఆమె ప్లేస్ లోకి శ్రీలీల రావడం చక్క చక్కా జరిగిపోయాయి . ఈ క్రమంలోనే శ్రీలీల పై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అందుకు ఏమాత్రం తగ్గని విధంగా హరిష్ శంకర్ సైతం సినిమాల్లో మంచి మంచి సీన్స్ డిజైన్ చేస్తున్నారు .

ఈ క్రమంలోని ఖుషి సినిమాలో భూమిక – పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన రొమాంటిక్ బొడ్డు సీన్స్ లాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోను శ్రీ లీల – పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ ప్లాన్ చేశారని తెలుస్తుంది . అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అలాంటి సీన్స్ లో నటించడం మానేశారు . కానీ ఫస్ట్ టైం పవన్ ఫ్యాన్స్ కోసం శ్రీ లీల తో అకా చేయడానికి తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేశాడు అంటూ తెలుస్తుంది . అయితే ఫాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు .

రాజకీయాలలో కావాలనే టార్గెట్ చేస్తారు అన్న.. అలాంటి సీన్స్ లో నటించొద్దు అని చెప్తుంటే ..ఒకడు ఏమనుకుంటే మనకేం జనాలను ఎంటర్టైన్ చేయడమే నీ ప్రధాన లక్ష్యం.. కుమ్మేసేయ్ అన్న అంటున్నారు . మరికొందరు రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే దేనికదే అంటూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉస్ధాత్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ఈ న్యూస్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!