ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఆ హీరోయిన్ ని చిలిపిగా అల్లరి చేస్తున్నాడా..? అంటే అవును అంటున్నారు జనాలు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న చిరంజీవి తన వయసుకు మించిన రోల్స్ ని చేస్తూ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎంతమంది ఉన్నా అందరు చిరంజీవిని ఇష్టపడుతున్నారు. అంటే వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ ఇదే అని చెప్పాలి .
కాగా చిరంజీవి లాస్ట్ కి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య . బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ చిరు మధ్య కామెడీ సీన్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి . అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం చిరంజీవిని హార్ట్ చేసింది శృతిహాసన్ . లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చి చిరంజీవి సినిమాకి చెక్ పెట్టాలని చూసింది .అయితే మెగా ఫాన్స్ మాత్రం చిరంజీవి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు . కాగా ఇదే క్రమంలో అప్పటి నుంచి చిరంజీవి శృతిహాసన్ పై కోపం పెంచుకుని ఉన్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది.
ఈ క్రమంలోనే శృతిహాసన్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో పరోక్షంగానే చిరంజీవిపై నెగటివ్ కామెంట్స్ చేసింది . హీరోలకు మాత్రం జాకెట్ వేయించి మంచుకొండల్లో డాన్స్ వేయిస్తారని .. అదే హీరోయిన్ విషయానికొస్తే మాత్రం జాకెట్ లేకుండానే చలిలో వణికిపోతూ స్టెప్స్ వేయిస్తారని ఇదెక్కడ న్యాయం అంటూ మండిపడింది . శృతిహాసన్ చిరంజీవికి ఎన్ని సార్లు చేసిన ఫోన్ ఎత్తట్లేదు ఈ క్రమంలోని ఇలా పరోక్షంగా ఘాటుగా కౌంటర్ వేసింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అయితే దీనిపై రీసెంట్గా చిరు సైతం ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడట. చిలిపిగా ఆటపట్టిద్దామని అలా చేశాను అంటూ చెప్పుకొచ్చారట. అయితే చిరంజీవి కావాలనే ఫోన్ ఎత్తట్లేదు అని కొద్దిసేపు చిలిపిగా అమ్మడును ఏడిపిద్దామంటూ ట్రై చేస్తున్నారని ..దీనికి పోయి ఇంత రాధ్హాంతం చేయాలా అంటూ మెగా ఫాన్స్ కూడా మండిపడుతున్నారు . మరి కొంతమంది మనవడు పుట్టే వయసులో ఈ చిలిపి పనులు అవసరమా సార్ అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు . దీంతో చిరంజీవి పేరు మరోసారి వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!