అల్లు అర్జున్ బర్త డే స్పెషల్: ఆ హీరోయిన్ ని ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించిన బన్నీ.. పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి జనాలు ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. ప్రతి హీరో ఫ్యాన్స్ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఎలాంటి హీరోనైనా ఎదగడానికి సపోర్ట్ చేస్తూ ఉండడమే. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే ఏ హీరో పక్క హీరో ఎదగడానికి హెల్ప్ చేయరు. కానీ బన్నీ అలా కాదు టాలెంట్ ఉన్న హీరోని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు . అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడడు బన్నీ.

ఈరోజు తన 41 పుట్టినరోజులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు . ఈ క్రమంలోనే పలువురు బన్నీ ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోని బన్నికి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి బన్నీ – స్నేహ రెడ్డి కంటే ముందే ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడని.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని .. కానీ అల్లు అరవింద్ వార్నింగ్ ఇవ్వడం వల్లనే ఆ లవ్ అక్కడితో బ్రేకప్ అయిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు .

ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ . ఆఫ్ కోర్స్ ఇది విన్న తర్వాత ఎవరైనా నవ్వుకుంటారు. ఐశ్వర్య రాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . ఈ ఆర్టికల్ చదువుతున్న మనలో ఎంతోమందికి కూడా ఆమె అంటే ఇష్టం . కానీ అందరికీ ఆమె దక్కదు కదా.. ఆ అదృష్టం కేవలం అభిషేక్ బచ్చన్ కి మాత్రమే సొంతమైంది . కాలేజ్ నుంచి ఐశ్వర్య రాయ్ అంటే పడి చచ్చిపోయే బన్నీ.. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నారట .

అయితే అల్లు అరవింద్ ఆ విషయం తెలుసుకొని పిల్ల యవ్వారాలు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో బన్నీ ఆమెను లోలోపల ప్రేమిస్తూ వచ్చారట. ఎప్పుడైతే ఆమెకు పెళ్లయిపోయిందో అప్పుడే తన మనసులో నుంచి తీసేసారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత బన్ని స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రెసెంట్ బన్నీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..!!