పై నుంచి కింద వరకు.. వంగి వంగి..గుచ్చి గుచ్చి ..ఈ అరాచకం తట్టుకోలేం రా సామి..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలి అంటే.. అన్నిటి కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఫిజిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చూడడానికి చబ్బి చబ్బి గా బొద్దుగా ఉంటే జనాలు ఇష్టపడరు . జనాలు ఇష్టపడని ముద్దుగుమ్మలను డైరెక్టర్ లు ఎంకరేజ్ చేయరు . ఈ క్రమంలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావడానికి పలువురు ముద్దుగుమ్మలు తమ బాడీ నీ ఫిట్ ఉంచుకోవడానికి తహతలాడుతూ ఉంటారు . నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు..

 

ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేసింది . టాలీవుడ్ బడా హీరోలను కూడా తన వైపుగా తిప్పుకొని ఆల్మోస్ట్ అందరి సరసన నటించి సూపర్ డూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ తనదైన స్టైల్ లో బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్గా తన వర్కౌట్ వీడియోకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే టాప్ టు బాటమ్ బాడీని బెండ్ చేసేస్తూ కేలరీస్ ని కరిగిస్తూ ..వంగి వంగి..తన అందాలను గుచ్చి గుచ్చి తన వర్కౌట్ వీడియో లో చూపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేనా ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే క్షణాలలోనే రకుల్ ప్రీత్ సింగ్ గా మారిపోవాలి అనిపిస్తుంది . అంతరా తన బాడీని మెలికలు తిప్పేస్తూ బాడీని గిరగిరా తిప్పేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై కుర్రాళ్ళు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)