నాగచైతన్య కొన్న కొత్త ఇంటితో సమంతకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? నిజమైన ప్రేమ అంటే ఇదేగా..!!

అక్కినేని నాగార్జున కొడుకుగా అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య ఎలాంటి సినిమాలను చేస్తున్నాడో మనందరికీ బాగా తెలిసిందే. ఆయన చేసే సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఆలోచించి ఆచి తూచి నిర్ణయించుకుని డెసీషన్స్ తీసుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో పర్సనల్ లైఫ్ విషయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు చైతన్య.

మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. కొన్ని కారణాల చేత విడాకులు ఇచ్చేసాడు . ఈ క్రమంలోనే ఇద్దరు సింగిల్గా తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా సమంత పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తీసి హిట్ కొడుతుంటే..నాగచైతన్య మాత్రం ఇంకా చిన్న స్థాయి హీరో గానే సెటిల్ అవుతున్నాడు. కాగా రీసెంట్ గానే నాగచైతన్య ఇంటికి దూరంగా మరో ఇంటిని కొనుగోలు చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నాగార్జున ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ ను కొనుక్కొని తన టెస్ట్ కి తగ్గట్టు మార్చుకున్నారట నాగచైతన్య . ప్రెసెంట్ ఇదే న్యూ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఆయన పర్సనల్ లైఫ్ కి ఎటువంటి డిస్టబెన్స్ ఉండకుండా తనకు నచ్చిన విధంగా ఇల్లు ని డిజైన్ చేయించుకున్నారట . అయితే ఈ ఇంటిని ఒకప్పుడు సమంత ఎంతో ఇష్టపడిందని.. నాగచైతన్య – సమంత కలిసి ఉన్నప్పుడు సమంత ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి చాలా ట్రై చేసిందని .. కానీ అప్పుడు కుదరలేదని ..

ఫైనల్లీ సమంత తన పక్కన లేకపోయినా.. సమంతకి ఇష్టపడిన ఇల్లుని కొనుక్కొని అదే విధంగా ఇంటీరియర్ డిజైన్స్ చేయించుకొని మరి ఆ ఇంట్లో ఉండబోతున్నాడు చై అంటూ తెలుస్తుంది . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్” సమంత అంటే నీకు అంత ఇష్టమా గ్రేట్..?” అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు . మరోపక్క కొంత మంది నిన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి బ్రో అంటూ పలువురు సజీషన్స్ ఇస్తున్నారు..!!

 

Share post:

Latest