Tag Archives: new House

హీరోయిన్ పాయల్.. హైదరాబాద్ లో కొన్న ఇంటి ఖరీదు ఎంతంటే..?

తెలుగు లోనే అతి తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఊహించని స్థాయిలో ఈమే కూ ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక అంతే కాకుండా మహేష్ బాబు తో కూడా ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. తను నటించిన RX 100 సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఈమె హైదరాబాద్ కు

Read more

భారీ భవంతిని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్ట్ ఎంతంటే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా ఓ బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ భవనం కొనుగోలుకు రూ. 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించి నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో నివాసం ఉంటున్నారు. అలాగే ఆయనకు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. తాజాగా పవన్ జూబ్లీహిల్స్ ఒక బంగ్లాను రూ 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు

Read more

గోవాకు మ‌కాం మార్చేస్తున్న ర‌ష్మిక‌..ఆ హీరో కోస‌మేనా?

`ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మ‌కాం మార్చేయ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కార‌ణం. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా

Read more

కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న దీపికా.. తాజాగా ఓ ఖ‌రీదైన ఇంటికి కొనుగోలు చేసింద‌ట‌. అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి

Read more

హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సోనూసూద్‌..ఎన్ని కోట్లో తెలుసా?

సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత దేశ‌మంత‌టా మారుమోగిపోతున్న పేరు ఇది. క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన‌ సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయ‌ప‌డి ఆపద్భాందవుడిగా మారాడు. ఈ క్ర‌మంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ‌ ఆరాటపడుతుండ‌డంతో.. సోనూసూద్‌కు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు

Read more

రామ్ చ‌ర‌ణ్‌ బాట‌లో స‌మంత‌..త్వ‌ర‌లోనే..?

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మ‌న‌సు పారేసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య ర‌ష్మిక మంద‌న్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవ‌లె మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబైలో ఖ‌రీదైన బంగ్లా కొని వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ బాట‌లోనే అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా వెళ్ల‌బోతుంద‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం..

Read more

ముంబైలో కొత్త ఇల్లు కొన్న‌ షాహిద్ క‌పూర్‌..ధ‌ర తెలిస్తే షాకే!

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్‌..ఇండియాలోనే అత్య‌ధికంగా సంపాదిస్తున్న యాక్ట‌ర్స్‌లో ఒక‌రు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈయ‌న‌.. ముంబైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్‌ను కొన్నాడ‌ట షాహిద్‌. షాహిద్‌, అతడి భార్య మీరా రాజ్‌పుత్‌లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకున్నారట. ఈ ఫ్లాట్ విషయానికొస్తే 42, 43 అంతస్థుల్లో ఈ డూప్లెక్స్‌, సీ

Read more