నాగచైతన్య కొన్న కొత్త ఇంటితో సమంతకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? నిజమైన ప్రేమ అంటే ఇదేగా..!!

అక్కినేని నాగార్జున కొడుకుగా అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య ఎలాంటి సినిమాలను చేస్తున్నాడో మనందరికీ బాగా తెలిసిందే. ఆయన చేసే సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఆలోచించి ఆచి తూచి నిర్ణయించుకుని డెసీషన్స్ తీసుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో పర్సనల్ లైఫ్ విషయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు చైతన్య. మనకు తెలిసిందే […]

గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న త్రిష‌.. కొత్త ఇల్లు కొన్న‌ది ఎవ‌రి కోస‌మో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో విజయ్‌ దళపతి ఇంటి స‌మీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింద‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత సుంద‌ర‌గా ఈ ఇల్లు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కొత్త ఇల్లు కొన‌డం వెన‌క ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. త్రిష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. వ‌రుడికి […]

కొత్త ఇల్లు కొన్న త్రిష‌.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఈ భామ.. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో బాగా సతమతం అయ్యింది. లేడీ ఓరియంయెంటెడ్ చిత్రాలు కూడా ఈ బ్యూటీ కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. ఇక కెరీర్ డేంజర్‌ జోన్ లో పడింది అనుకుంటున్న‌ సమయంలో.. మణిశర్మ తెర‌కెక్కించిన `పొన్నియిన్ సెల్వ‌న్ 1` మూవీతో త్రిష మళ్లీ మంచి […]

హైదరాబాద్‌లో కొత్త ఇల్లు క‌డుతున్న ప్ర‌భాస్‌..బ‌డ్జెట్ తెలిస్తే షాకే?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంతో ఈయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌`, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌` మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కాగా.. మిగతా రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నారు. అయితే ఒక్కో […]

ఖరీదైన ఇంటిని కొన్న న‌య‌న‌తార‌..ఇక భ‌ర్త‌తో అక్క‌డేన‌ట‌..?!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే భ‌ర్తతో క‌లిసి ఉండేందుకు తాజాగా న‌య‌న్ ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం చెన్నై నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నయనతార.. అనేక చోట్ల సెర్చ్ చేసి చివ‌ర‌కు రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీల ఇల్లు […]

హీరోయిన్ పాయల్.. హైదరాబాద్ లో కొన్న ఇంటి ఖరీదు ఎంతంటే..?

తెలుగు లోనే అతి తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఊహించని స్థాయిలో ఈమే కూ ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక అంతే కాకుండా మహేష్ బాబు తో కూడా ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. తను నటించిన RX 100 సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఈమె హైదరాబాద్ కు […]

భారీ భవంతిని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్ట్ ఎంతంటే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా ఓ బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ భవనం కొనుగోలుకు రూ. 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించి నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో నివాసం ఉంటున్నారు. అలాగే ఆయనకు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. తాజాగా పవన్ జూబ్లీహిల్స్ ఒక బంగ్లాను రూ 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు […]

గోవాకు మ‌కాం మార్చేస్తున్న ర‌ష్మిక‌..ఆ హీరో కోస‌మేనా?

`ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మ‌కాం మార్చేయ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కార‌ణం. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా […]

కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న దీపికా.. తాజాగా ఓ ఖ‌రీదైన ఇంటికి కొనుగోలు చేసింద‌ట‌. అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి […]