హీరోయిన్ పాయల్.. హైదరాబాద్ లో కొన్న ఇంటి ఖరీదు ఎంతంటే..?

October 16, 2021 at 12:02 pm

తెలుగు లోనే అతి తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఊహించని స్థాయిలో ఈమే కూ ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక అంతే కాకుండా మహేష్ బాబు తో కూడా ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

తను నటించిన RX 100 సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఈమె హైదరాబాద్ కు వచ్చిన సమయంలో మాత్రం హోటల్లోనే నివసిస్తోంది. ఇక ఈమెకు తెలుగు సినిమా ఆఫర్లు బాగా వస్తుండడంతో హైదరాబాద్లోనే సొంతంగా ఒక ప్లాట్ ఉంటే బాగుంటుందని ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది.

తెలుగు సినిమా ప్రేక్షకులు తనను ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ఫ్లాట్ కొనడానికి తనకు సహాయం చేస్తాడని చెప్పుకొస్తోంది. తనకి నచ్చిన విధంగా ఆ ఫ్లాట్ ను నిర్మించుకుంది ఇక దాని ఖరీదు దాదాపు కోటి రూపాయల పైన ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా హైదరాబాద్ అమ్మాయి గా మారబోతున్న అని చెప్పుకొస్తోంది.

హీరోయిన్ పాయల్.. హైదరాబాద్ లో కొన్న ఇంటి ఖరీదు ఎంతంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts