ఈ ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు ఓ పెద్ద స్టార్ హీరోయిన్..కానీ ఎవ్వరికి ఇష్టం ఉండదు.. ఎవ్వరో చెప్పుకోండి చూద్దాం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గారిటీ.. నెగెటివిటీ ఎంత పెరిగిందో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే పెరిగింది . సరదాగా మీమ్‌స్… నవ్వుకునే జోక్స్ రోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి . మరి ముఖ్యంగా సినీ స్టార్ సెలబ్రెటీస్ చిన్ననాటి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి . ఈ క్రమంలోనే సదురు ఫ్యాన్స్ ఆ హీరో హీరోయిన్ ఫోటోను గెస్ చేయడానికి ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో క్యూట్ బేబీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి .

ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ క్యూట్ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ . కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . సోషల్ మీడియాలో కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఏ ఒక్కరికి ఈమె అంటే ఇష్టం ఉండదు . ఎందుకంటే ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తుంది . తిట్టాలనిపిస్తే తిట్టేస్తుంది .. అవతలి వ్యక్తి ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే అస్సలు ఆలోచించదు . అందుకే ఈ అమ్ముడు అంటే జనాలకు పెద్దగా ఇష్టం ఉండదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోనూ వేలు పెడుతూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇప్పటికైనా ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా .. ఓకే నేనే చెప్పేస్తాను .. ఈమె ఎవరో కాదు ఇక్కడ క్యూట్గా చె లిటిల్ స్మైల్ తో అట్రాక్ట్ చేస్తున్న ఈ పాప అందాల ముద్దుగుమ్మ కంగనా రనౌత్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈమె ప్రజెంట్ లేడీ ఫైర్ బ్రాండ్ అంటూ ట్యాగ్ చేయించుకుంటుంది .ఉన్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్పేసే కంగనా ఇప్పటికే ఎన్నో ఇష్యూస్ లో ఇరుక్కుంది. అది అందరికీ తెలిసిందే . వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. అయినా సరే వాటికి ఏమాత్రం భయపడని కంగనా న్యాయం కోసం ఆడవాళ్ళ సేఫ్టీ కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది . ప్రజెంట్ పలు అవకాశాలతో తన లక్ ని పరీక్షించుకుంటున్న కంగనా.. పూర్తిగా రాజకీయాల్లోకి దిగిబోతుంది అంటూ కూడా సమాచారం అందుతుంది . చూద్దాం రానున్న కాలంలో ఏం జరుగుతుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

Share post:

Latest