అయ్యయ్యో..అన్ని ఉన్న అనన్య కి ఆ ఒక్కటి లేదే.. కుర్రాళ్లు పచ్చి బూతు కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు . ఉన్న హీరోయిన్స్ కే అవకాశాల లేక అల్లాడుతూ ఉంటే .. రోజుకు ఓ కొత్త ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉంది . పోనీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మయిన నటనలో సూపర్ నా అంటే.. అది లేదు ..కుర్ర వయసులో ఉండాల్సిన అందాలను హాట్ గా చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పబ్లిసిటీ తెప్పించుకుంటున్నారే తప్పిస్తే ..నటనపరంగా శూన్యం అనే చెప్పాలి .

ఏదో30% నటనలో 50% అందంలో మెప్పించేస్తున్న ఈ ముద్దుగుమ్మలు స్టార్స్ పక్కన మాత్రం హీరోయిన్గా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. మల్లేశం సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అనన్య ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది . ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ ను అందుకుంది . అయితే సినిమాలో సైలెంట్ క్యారెక్టర్ కావడంతో అనన్య కూడా సైలెంట్ అమ్మాయి అనుకున్నారు అంత .. సీన్ కట్ చేస్తే వకీల్ సాబ్ తర్వాత అనన్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరి ఫోటోషూట్స్ పోస్ట్ చేయడం అభిమానులకు షాకింగ్ గా అనిపించింది .

ఏంటి సైలెంట్ గా ఉండే ఆ అనన్య నా..ఈ పొట్టి బట్టలు వేసుకుంటున్న అనన్య అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు. మరి కొంతమంది రెచ్చిపోయి బూతు కామెంట్లు కూడా చేశారు. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకుని అనన్య తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాలతో జనాలను మెప్పించడానికి నానాదంటాలు పడుతుంది. ఉన్న అందాలను ఆరబోస్తుంది అయినా కానీ ఎందుకో స్టార్ హీరోస్ అవకాశాలు ఇవ్వడం లేదు . ఈ క్రమంలోనే అందాలు ఉంటే సరిపోదు అనన్యకి నటించే టాలెంట్ కూడా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. నిజమే అనన్య నాగళ్ళ పెద్దగా నటనలో ఎక్స్పర్ట్ కాదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . కొన్ని రోల్స్ కి బాగా సూట్ అయ్యే అనన్య మరికొన్ని రోల్స్కి అస్సలు సెట్ అవ్వదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అందుకే అనన్య స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది. స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)