స్టార్ డాటర్ ముద్దులే ముద్దులు..రెడ్ లిప్స్ తో టెంప్ట్ చేస్తున్న శృతి హాసన్.. !!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ముద్దుగుమ్మలు హద్దులు మీరి రెచ్చిపోతున్నారన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టని హీరోయిన్ ఉందేమో కానీ, ఫోటో షూట్ చేయని హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ లేరు . ఈ విషయం అందరికీ తెలిసిందే . పూటకు ఓ ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలలో అందాల హీరోయిన్ స్టార్ డాటర్ శృతిహాసన్ కూడా ఒకరు .

కమలహాసన్ ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ..ఆ తర్వాత ఫస్ట్ హిట్ కొట్టడానికి నానాదంటాలు పడింది . ఫనల్లీ ఎలాగోలా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శృతి ..మళ్లీ ఓవర్ యాక్టింగ్ చేసి కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఇప్పుడిప్పుడే సీనియర్ హీరో సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ ని ట్రాక్ లో పెట్టుకున్న శృతి ..రీసెంట్గా బ్లాక్ శారీలో ఇచ్చిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

చూడడానికి చాలా చక్కగా,, పద్ధతిగా అనిపించిన ..శారీలోను ఎక్కడెక్కడ ఏం చూపించాలో అన్ని అభిమానులకి ఓపెన్ గానే చూపించింది. అంతేనా మరి ముఖ్యంగా ఎర్రటి లిప్ స్టిక్ ను పెదాలకు రాసుకొని టెంప్టింగ్ ఫోజులిస్తూ ముద్దు పెడుతున్న పిక్స్ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర రానివ్వడం లేదు. ఇంత హాట్ బ్యూటీ ..అంత ఘాటుగా ఎర్ర పెదాలతో ముద్దు పెడుతుంటే ఏ కుర్రాడు కి నిద్ర వస్తుందా చెప్పండి..? ప్రజెంట్ శృతిహాసన్ ముద్దు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.